Hyderabad, ఏప్రిల్ 8 -- OTT Release Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం మొత్తంగా 32 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి వాటిలో ఓటీటీ రిలీజ్ అయ్యే వివిధ రకాల జోనర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కిల్ టోనీ: కిల్ ఆర్ బీ కిల్‌డ్ (ఇంగ్లీష్ కామెడీ షో)- ఏప్రిల్ 7

ది క్లబ్‌హౌజ్ ఏ ఇయర్ విత్ ది రెడ్ సాక్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ ది డార్క్ సైడ్ ఆఫ్ కిడ్‌ఫ్ల్యూయెన్సింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 9

ది డాడ్ క్వీస్ట్ (ఇంగ్లీష్ కామెడీ అడ్వెంచర్ ఎమోషనల్ మూవీ)- ఏప్రిల్ 9

బ్లాక్ మిర్రర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

మూన్‌రైజ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్) ఏప్రిల్ 10

నార్త్ ఆఫ్ ...