Hyderabad, మార్చి 4 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే మార్చి 3 నుంచి 9 వరకు 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ కామెడీ, లవ్ స్టోరీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అనేక రకాల జోనర్స్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

విడామయూర్చి/పట్టుదల (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 3

ఆండ్య్రూ స్కుల్జ్: లైఫ్ (అమెరికన్ కమెడియన్, యాక్టర్ స్టాండప్ షో)- మార్చి 4

విత్ లవ్, మేఘన్ (అమెరికన్ రియాలిటీ షో)- మార్చి 4

జస్ట్ వన్ లుక్ (పోలిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 5

మెడుసా (కొలంబియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 5

ది లియోపార్డ్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చ...