Hyderabad, మార్చి 18 -- OTT Release Movies This Week Telugu: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఈ వారం అంటే మార్చి 17 నుంచి 23 వరకు మొత్తంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్ జోనర్సే ఉన్నాయి. అలాగే రొమాంటిక్, బోల్డ్, కామెడీ సినిమాలు సైతం ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీలు ఏంటో ఇక్కడ చూద్దాం.

విమెన్ ఆఫ్ ది డెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 19

ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20

బెట్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20

ది రెసిడెన్స్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20

డెన్ ఆఫ్ థీవ్స్ ...