Hyderabad, ఫిబ్రవరి 11 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈవారం (ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు) అంటే వాలంటైన్స్ వీక్‌లో 21 సినిమాల దాకా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవి హారర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.

సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్ వార్ బేస్‌డ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 10

కాదలిక్క నేరమిల్లై (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ చిత్రం)- ఫిబ్రవరి 11

ది విచర్: సైరెన్స్ ఆఫ్ ది డీప్ ( ఇంగ్లీష్ అడల్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11

డెత్ బిఫోర్ ది వెడ్డింగ్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 12

ది ఎక్స్‌చేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13

కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3 (ఇ...