Hyderabad, ఏప్రిల్ 1 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు మొత్తంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

జూరర్ 2 (తెలుగు డబ్బింగ్ అమెరికన్ లీగల్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 1

హైపర్ నైఫ్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2

ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 3

టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

బ్లాక్ బ్యాగ్ (అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 1

అక్టోబర్ 8 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఏప్రిల్ 1

ది బా...