Hyderabad, ఫిబ్రవరి 18 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే ఫిబ్రవరి 17 నుంచి 23 వరకు 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బోల్డ్, మర్డర్ ఇన్వేస్టిగేటివ్, కామెడీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
అమెరికన్ మర్డర్ గాబీ పెటిటో (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 17
కోర్ట్ ఆఫ్ గోల్డ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 18
ఆఫ్‌లైన్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 18
జీరో డే (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21
ది వైట్ లోటస్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 17
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.