Hyderabad, మార్చి 25 -- OTT Release Movies This Week Telugu: ఓటీటీలోకి ఈవారం అంటే మార్చి 24 నుంచి 30 వరకు మొత్తంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో హారర్ ఫాంటసీ, హారర్ థ్రిల్లర్, కామెడీ, బోల్డ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్నాయి. మరి ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జువెల్ థీఫ్-ది హైస్ట్ బిగిన్స్ (హిందీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ -మార్చి 27
జకీర్ ఖాన్ డెలులు ఎక్స్‌ప్రెస్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- మార్చి 27
శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28
మలేనా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 29 (ఫ్రీ స్ట్రీమింగ్)
జియోహాట్‌స్టార్/డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ము...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.