Hyderabad, జనవరి 25 -- OTT Movies To Watch On Republic Day 2025 And Weekend: జనవరి 26 రిపబ్లిక్ డే. గణతంత్ర దినోవత్సం అయిన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రజల నాడులు దేశభక్తితో నిండిపోతాయి. సాధారణంగా ఎలా ఉన్న ఈ ఆదివారం (జనవరి 26) మాత్రం అంతా భారత్ మాతా కీ జై కొడతారు.

అయితే, రిపబ్లిక్ డే హాలీడే, పైగా ఆదివారం వీకెండ్ కావడంతో గణతంత్ర దినోత్సవాన్ని పలు విధాలుగా జరుపుకుంటారు. అయితే, మంచి సినిమాలతో కాలక్షేపం చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ. దేశభక్తితోపాటు మంచి స్ఫూర్తినింపే ఓటీటీ సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీతో ఈ వీకెండ్‌కు ఇంట్లోనే కూర్చుని మంచి టైమ్ పాస్ చేయాలనుకునేవారు ఈ ఓటీటీ మూవీస్‌పై లుక్కేయండి.

శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా నటించిన ఎమోషనల్ ప్యామిలీ డ్రామా చిత్రం అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ చిత్రంగా తెరకెక...