Hyderabad, ఫిబ్రవరి 15 -- OTT Release Movies List In These 2 Days: ఓటీటీలోకి గురువారం (ఫిబ్రవరి 13), శుక్రవారం (ఫిబ్రవరి 14) రెండ్రోజుల్లో 19 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్, కామెడీ థ్రిల్లర్, రొమాంటిక్ అండ్ బోల్డ్ జోనర్స్లో తెరకెక్కిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి.
ది ఎక్స్చేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13
లా డోల్సీ విల్లా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 13
ధూమ్ ధామ్ ( తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 14
మెలో మూవీ ( తెలుగు డబ్బింగ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.