Hyderabad, ఏప్రిల్ 13 -- OTT Release Movies To Watch This Week Telugu: ఓటీటీలో ఈ గురు, శుక్ర వారాల్లో ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈ వారంలోనే చూడాల్సిన బెస్ట్ సినిమాలుగా ఈ 2 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఇతర ఓటీటీ రిలీజ్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్లాక్ మిర్రర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
మూన్‌రైజ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్) ఏప్రిల్ 10
నార్త్ ఆఫ్ నార్త్ (కెనడియన్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 11
పెరుసు (తెలుగు, తమిళ అడల్ట్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 11
ఛావా (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 11...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.