Hyderabad, మార్చి 20 -- OTT Movies In Telugu: ఓటీటీలో ఆహా అనిపించే ఆరు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆహాలో ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ ఆరు సినిమాలు ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌లో ఉన్నాయి. మరి ఆ ఆహా ఓటీటీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మలయాళంలో మోస్ట్ వయలెంట్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన సినిమా మార్కో. హనీఫ్ అదేని దర్శకత్వంలో ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 104 నుంచి 115 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రక్తపాతం, వెన్నులో వణుకుపుట్టించే యాక్షన్ సీక్వెన్స్...