Hyderabad, ఫిబ్రవరి 9 -- OTT Releases This Week Telugu: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు వస్తూ అలరిస్తుంటాయి. ఈ వారం కూడా ఎన్నో వివిధ జోనర్స్‌లో మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, గత నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, ఆహా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
కైండ ప్రెగ్నెంట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 4
అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) - ఫిబ్రవరి 5
ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5
సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటిషన్ షో)- ఫిబ్రవరి 5
ఆపిల్ సైడర్ వెనిగర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6
ది ఆర్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.