Hyderabad, జనవరి 27 -- OTT Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 11 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్, ఫాంటసీ, ఇన్వెస్టిగేషన్, కామెడీ, రొమాంటిక్ వంటి వివిధ జోనర్స్‌ గల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

అమెరికన్ మ్యాన్ హంట్ ఓ.జె. సింప్సన్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ షో)- జనవరి 29

పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29 లేదా జనవరి 31 (రూమర్ డేట్స్)

ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

ది స్టోరీ టెల్లర్ (హిందీ డ్రామా చిత్రం)- జనవరి 28

యువర్ ఫ్రెండ్రీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేటేడ్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29

ది సీక్రెట్ ఆఫ్ ది షిలేడర్స...