Hyderabad, ఫిబ్రవరి 2 -- Best OTT Movies To Watch This Weekend Telugu: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. అయితే, వీక్‌లో గురు, శుక్రవారాల్లో ఎక్కువ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలా గత నెలలో గురువారం (జనవరి 30), శుక్రవారం (జనవరి 31) రెండ్రోజుల్లో 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవేంటో లుక్కేద్దాం.

పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30

ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

ది స్నో గర్ల్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 31

లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 31

యూ ఆర్ కోర్డియల్లీ ఇన్వైటెడ్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జనవరి 30

ఫ్రైడే నైట్ లైట్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ స...