భారతదేశం, జనవరి 22 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా (జనవరి 19 - 23, 2026):

మరిన్ని ఓటీటీ సినిమాలు:డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ సైకలాజికల్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జనవరి 21

బిండియే కే బాహుబలి సీజన్ 2 (హిందీ యాక్షన్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జనవరి 21

సంధ్య నమ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 22

లా గ్రేజియా (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ముబీ ఓటీటీ- జనవరి 23 ...