భారతదేశం, ఏప్రిల్ 15 -- గత వారం ఓటీటీల్లో కోర్ట్, ఛావా, ప్రావింకూడు షప్పు, ఛోరీ 2 సహా మరిన్ని పాపులర్ చిత్రాలు అడుగుపెట్టాయి. ఈ ఏప్రిల్ మూడో వారంలోనూ (ఏప్రిల్ 14 - 19) కొన్ని సినిమాలు, సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. కానీ గతవారంతో పోలిస్తే తక్కువ రిలీజ్‍లే ఉన్నాయి. కానీ ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే వాటిలో ఐదు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. వివిధ జానర్లలో చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే..
హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఖౌఫ్' ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో మోనికా పవర్, చమ్ దరంగ్, అభిషేక్ కపూర్, రతజ్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే వచ్చిన కౌఫ్ ట్రైలర్ భయపెట్టేలా ఇంటెన్స్ హారర్ ఎలిమెంట్లతో ఉంది. దీంతో ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.