Hyderabad, మే 18 -- Sharathulu Varthisthai OTT Release: చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు.

షరతులు వర్తిస్తాయి సినిమా మార్చి 15న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ కాగా విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంగా షరతులు వర్తిస్తాయి సినిమాను పేర్కొన్నారు ఆడియెన్స్. గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో చైన్ బిజినెస్ గురించి చెప్పే మోసం చేసే కథాంశంతో షరతులు వర్తిస్తాయి తెరకెక్కింది.

కరీంనగర్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా తెలంగాణ యాసలో షరతులు వర్తిస్తాయి మూవీని రూపొందించారు. చైన్...