Hyderabad, మార్చి 26 -- OTT Malayalam Thrillers: ఆసిఫ్ అలీ.. మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఓ విలక్షణ నటుడు. తాజాగా ఈ ఏడాది రేఖాచిత్రమ్ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

అనస్వర రాజన్ కూడా నటించిన ఈ సినిమాను జోఫిన్ టీ చాకో డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మీకు బాగా నచ్చిందా? అయితే ఆసిఫ్ అలీ నటించిన మరిన్ని మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూసేయండి.

ఆసిఫ్ అలీ నటించిన థ్రిల్లర్ మలయాళం మూవీస్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సోనీ లివ్, జియోహాట్‌స్టార్, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో బెస్ట్ ఏవో చూడండి.

ఆసిఫ్ అలీ నటన, ఆకర్షణీయమైన కథనం ఈ మిస్టరీ థ్రిల్లర్‌ అయిన కిష్కింధ కాండంను మస్ట్ వాచ్ మూవీగా మార్చేశాయి. ఇది 2024...