Hyderabad, ఏప్రిల్ 1 -- OTT Malayalam Romantic Comedy: మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లరో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. రేఖాచిత్రమ్ మూవీలో నటించిన అనస్వర రాజన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది.

మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ పెయిన్‌కిలి (Painkili). సజిన్ గోపు, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళం ఆడియోతోనే మూవీ రానుంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడొచ్చు.

వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇదో భిన్నమైన స్టోరీ లైన్ తో వచ్చిన ప్రేమ కథ. తొలి షో నుంచే మిక్స్‌డ్ నుంచి పాజి...