Hyderabad, జనవరి 31 -- Trisha Tovino Thomas Identity OTT Release Today: ఓటీటీ మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్న టాక్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంటాయి. అలా 2025 సంవత్సరంలో మలయాళం నుంచి థియేటర్లలో రిలీజ్ అయిన తొలి సినిమా ఐడెంటిటీ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ తమిళం, మలయాళ మూవీస్‌తో బిజీగా ఉంటోంది. మాలీవుడ్‌లో డిఫరెంట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు టొవినో థామస్. ఇలాంటి త్రిష, టొవినో థామస్, హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమానే ఐడెంటిటీ.

క్రైమ్ అండ్ యాక్షన్, మర్డర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న మలయాళంలో విడుదలైన సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కానీ, బాక్సాఫీస్ పరంగా పెద్దగా...