Hyderabad, ఏప్రిల్ 21 -- Kattis Gang And Am Ah OTT Release: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. అయితే, ఒకేరోజు రెండు రెండు ఓటీటీల్లోకి 2 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ రెండు సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మలయాళంలో క్రైమ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరెక్కిన సినిమా కట్టిస్ గ్యాంగ్. క్రిమినల్ పనులు చేసే ఒక ముఠాను కట్టిస్ గ్యాంగ్ అంటారు. వీరు క్రైమ్‌కు ఎక్కువగా కత్తి ఉపయోగిస్తారని సమాచారం. రాజ్ కార్తీ కథ అందించిన ఈ సినిమాకు అనీల్ దేవ్ దర్శకత్వం వహించారు.

అల్తాఫ్ సలీమ్, స్వాతి దాస్ ప్రభు, ఉన్ని లాలు, సజిన్ చెరుకాయిల్, వరుణ్ ధార, సింధుజవిజ్జి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది మే నెలలో 17న థియేటర్లలో విడుదలైన కట్టిస్ గ్యాంగ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిప...