భారతదేశం, ఏప్రిల్ 6 -- హిందీ హారర్ థ్రిల్లర్ మూవీ 'చోరీ 2'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆసక్తి రేపింది. నుష్రత్ బరుచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్కు రానుంది. 2021లో వచ్చిన చోరీకి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. చోరీ 2 సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నుష్రత్.
చోరీ 2 సినిమాలో మార్కెటింగ్ కోసం పాటలు లేవని, కానీ కథ చాలా బలంగా ఉంటుందని నుష్రత్ తెలిపారు. "ఈ సినిమాలో పాపులర్ సాంగ్ మిస్ అయింది. అలాంటి మార్కెటింగ్ టూల్స్ ఈ చిత్రంలో ఉండవు. కానీ కథ అద్భుతంగా ఉంటుంది. పర్ఫార్మెన్సులపై మేకర్స్ నమ్మకం ఉంచారు. మంచి క్వాలిటీ చిత్రం క్రియేట్ చేయాలని అనుకున్నారు" అని మిడ్డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నుష్రత్ వెల్లడించారు.
స్త్రీ 2తో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.