Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా పేరు రాక్షస. నిజానికి ఇదొక కన్నడ మూవీ. ఏప్రిల్ 11 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఆరు రోజుల తర్వాత తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.
టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ సినిమాగా ఈ రాక్షస తెరకెక్కింది. మార్చి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తొలి వారం కేవలం కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా తెలుగు వెర్షన్ కూడా తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
"సూపర్ హిట్ రాక్షస ఇప్పుడు తెలుగులో మీ సన్ నెక్ట్స్‌లో.. నిజమైన హారర్ ఏంటో ఇప్పుడే చూసి తెలుసుకోండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.