Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Horror Science Fiction Thrillers: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. భాషా బేధం లేకుండా ఎన్నో చిత్రాలు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ఇక ప్రేక్షకులు అధికంగా చూసే జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ముందు వరుసలో ఉంటాయి.

ఆ హారర్ థ్రిల్లర్స్‌కు ఇతర అంశాలు జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో ఒకటే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. హారర్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రెండు సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆ రెండు సినిమాలే బర్డ్ బాక్స్ అండ్ బర్డ్ బాక్స్ బార్సిలోనా.

2018లో అమెరికన్ పోస్ట్ అపొకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిందే బర్డ్ బాక్స్. సుసన్నె బెయిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19.8 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. బర్డ్ బాక్స్ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్...