భారతదేశం, ఏప్రిల్ 2 -- OTT Horror Comedy: తెలుగు హారర్ కామెడీ మూవీ టుక్ టుక్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ వివరాలు రివీలయ్యాయి. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. బుధవారం టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అఫీషియల్‌గా వెల్లడించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
టుక్ టుక్‌లో కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధుతో పాటు శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి కీలక పాత్రలు పోషించారు. సుప్రీత్ సీ కృష్ణ దర్శకత్వం వహించాడు. హారర్ కామెడీ అంశాలకు స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన ఓ మెసేజ్‌ను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ బాగుందనే టాక్ వచ్చినా కమర్షియల్‌గా ఆశించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.