Hyderabad, మార్చి 5 -- The Corpse of Anna Fritz OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ సినీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. అయితే, సినిమాలు ఎన్నో రకాల జోనర్స్‌లో తెరకెక్కినప్పటికీ ఓటీటీ ఆడియెన్స్‌ కొన్ని తరహా చిత్రాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హారర్, క్రైమ్, కామెడీ, హారర్ కామెడీ వంటి జోనర్ సినిమాలను ఓటీటీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు.

అలా సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన మూవీనే ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్. అంటే, అన్నా ఫ్రిట్జ్ శవం అని అర్థం వస్తుంది. ఇది ఒక స్పానిష్ చిత్రం. ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్ సినిమాను మొదటగా సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2015 మార్చి 15న ప్రదర్శించారు. ఆ తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 30న స్పెయిన్ థియేటర్లలో విడుదలైంది.

అయితే, థియేటర్లలో రిలీజ్ అయిన ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట...