Hyderabad, ఏప్రిల్ 10 -- A Tale Of Onion Witch OTT Release: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఎలాంటి కొదవ లేదు. ప్రస్తుతం ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఓటీటీలో ఇదివరకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇక హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత కొత్తగా, విభిన్నంగా వీటిని తెరకెక్కిస్తే వాటికి అంత ఆదరణ లభిస్తుంది. రన్ టైమ్ వంటివి పట్టించుకోకుండా చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తే చాలు అనుకుంటారు ఓటీటీ ఆడియెన్స్. ఇక ఈ హారర్ జోనర్‌కు కాస్తా కామెడీ యాడ్ చేసి తెరకెక్కిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ సాధించాయి.

ఇదిలా ఉంటే, హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో ఎవరు తెరకెక్కించని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది. అది కూడా 2019లోనే. ఆ సినిమా పేరే...