Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Horror Science Fiction Thrillers: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. భాషా బేధం లేకుండా ఎన్నో చిత్రాలు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ఇక ప్రేక్షకులు అధికంగా చూసే జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ముందు వరుసలో ఉంటాయి.
ఆ హారర్ థ్రిల్లర్స్‌కు ఇతర అంశాలు జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో ఒకటే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. హారర్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో రెండు సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆ రెండు సినిమాలే బర్డ్ బాక్స్ అండ్ బర్డ్ బాక్స్ బార్సిలోనా.
2018లో అమెరికన్ పోస్ట్ అపొకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిందే బర్డ్ బాక్స్. సుసన్నె బెయిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19.8 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. బర్డ్ బాక్స్ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.