Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Horror Movies Release Telugu This Week: ఓటీటీ ఆడియెన్స్‌కు ఇష్టమైన జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇలాంటి హారర్ థ్రిల్లర్స్ జోనర్‌లో కామెడీ, ఫాంటరీ, జాంబీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఏకంగా 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో రెండు ఒకేరోజున ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ హారర్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగులో కామెడీ, అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమా టుక్ టుక్. సాన్వి మేఘన, నిహాల్ కోదాటి, కోర్ట్ హీరో హర్ష్ రోషన్, సలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన టుక్ టుక్ ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం 15 రోజుల్లోనే టుక్ టుక్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ ట...