భారతదేశం, జనవరి 26 -- మలయాళ సినిమా 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' చాలా పాపులర్ అయింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం 2021లో ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్కు వచ్చింది. కొత్తగా పెళ్లయిన అమ్మాయి..ఎదుర్కొనే సవాళ్లు, కష్టాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నిమిషా సంజయ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భారీ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 2023లో తమిళంలో రీమేక్ అయింది. ఇప్పుడు హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అయింది. 'మిసెస్' (Mrs.) పేరుతో హిందీలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తోంది. డేట్ ఖరారైంది.
మిసెస్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం నేరుగా జీ5 ఓటీటీలో అడుగుపెట్టనుంది.
మిసెస్ మూవీకి ఆర్తి కడవ్ దర్శక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.