Hyderabad, మార్చి 30 -- Raghavan OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జోనర్స్‌ను మాత్రమే ఆడియెన్స్ విపరీతంగా ఆదరిస్తారు. వాటిలో ఒకటే క్రైమ్ థ్రిల్లర్స్. ఒక క్రైమ్ దానిచుట్టూ అల్లుకునే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.

స్టోరీ పెద్దగా లేకున్నా ఊహించని మలుపులతో, ఎంగేజింగ్ సీన్లతో తెరకెక్కిస్తే వాటికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అయితే, ఇప్పుడు చాలా వరకు ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు వచ్చాయి. వాటన్నింటిని చూసిన ఆడియెన్స్ కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్‌లో చాలా కొత్తదనం వెతుక్కుంటున్నారు. కానీ, ఎవరు ఊహించని విధంగా, హాలీవుడ్ స్టైల్‌లో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉంది.

అదే రాఘవన్. తమిళంలో వేట్టైయాడు విళయాడు టైటిల్‌తో మొదటగా రిలీజ్ అయిన ఈ సినిమాను తెల...