Hyderabad, మార్చి 14 -- Mercy Killing OTT Release On Another Platform: ఓటీటీలో ప్రతివారం డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చి అలరిస్తూనే ఉన్నాయి. అలాగే, ఈవారం కూడా 25 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

వాటిలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటే మెర్సీ కిల్లింగ్. తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మెర్సీ కిల్లింగ్ ఇవాళ మరో ఓటీటీలోకి వచ్చేసింది. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలపై చిత్రీకరించిన మెర్సీ కిల్లింగ్ సినిమాకు సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించారు.

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన మెర్సీ కిల్లింగ్ మూవీని సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించగా.. వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. మెర్సీ కిల్లింగ...