Hyderabad, మార్చి 10 -- OTT Comedy Web Series: ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ ఒకటి ప్రస్తుతం ఇండియా టాప్ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా ఉండటం విశేషం. కామెడీ జానర్లో వచ్చినా అంతర్లీనంగా సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ సాగిన ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్లతో అలరిస్తోంది. హిందీ వెబ్ సిరీస్ చూసే వారికి ఇది బాగా నచ్చుతుంది.
గత శుక్రవారం (మార్చి 7) ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సిరీస్ ను మిస్ కావద్దు. ఇదే ప్రైమ్ వీడియోలో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ రెండో సీజన్ ను కూడా వెనక్కి నెట్టేసిందంటే ఈ సిరీస్ ఎంతగా నవ్విస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న కామెడీ వెబ్ సిరీస్ పేరు దుపహియా (Dupahiya). అంటే టూవీలర్ అని అర్థం. కేవలం హిందీ ఆడియోతోనే ఈ ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్.. ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది. బీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.