Hyderabad, ఫిబ్రవరి 17 -- OTT Comedy Thriller: ఓటీటీలోకి డిఫరెంట్ జానర్లలో వచ్చే సినిమాలు చాలానే ఉంటున్నాయి. కొన్ని మూవీస్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టి అలరిస్తున్నాయి. అలాంటి మూవీయే ధూమ్ ధామ్. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో చూడండి.
ధూమ్ ధామ్ ఓ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని, ఓ హోటల్లో ఫస్ట్ నైట్ కు రెడీ అవుతుంటారు. అప్పుడే మోగిన డోర్ బెల్.. ఫస్ట్ నైట్ నే వాళ్లకు ఓ అడ్వెంచర్ గా మార్చేస్తుంది.
ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్విస్టులతో మంచి థ్రిల్ పంచుతుంది. మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఈ రెండు గంటల్లోపు ఉన్న మూవీని ఆస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.