Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Comedy Thriller: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ (ED Extra Decent). ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కు ముందు డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి తాజాగా దీనిపై ఓ అప్డేట్ వచ్చింది.
ప్రముఖ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్. ఈ సినిమాను సనా ప్లే (Sana Play) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. అయితే స్ట్రీమింగ్ తేదీపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
నాలుగు నెలలుగా ఈ సినిమాను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ హక్కులు తమకు దక్కినట్లు సనా ప్లే తెలిపింది. ఈ సినిమాలో సూరజ్ తోపాటు గ్రేస్ ఆంటోనీ, శ్యామ్ మోహన్ నటించారు.
ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీని ఆమిర్ పల్లిక్కల్ డైరెక్ట్ చేశాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.