Hyderabad, జనవరి 30 -- OTT Comedy Movie: మలయాళం కామెడీ మూవీ స్వర్గం (Swargam) ఓటీటీలోకి వచ్చేస్తోంది. గతేడాది నవంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. సుమారు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. రెజిస్ ఆంటోనీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజు వర్గీస్ లీడ్ రోల్ పోషించగా.. మరికొన్ని గంటల్లోనే సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెండు సినిమాలు శుక్రవారం (జనవరి 31) ఓటీటీలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ఐడెంటిటీ. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక మరొకటి ఈ స్వర్గం. ఈ డ్రామెడీ శుక్రవారం నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని గురువారం (జనవరి 30) సాయంత్రం ఆ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత వస్తుండటం విశేషం. ఈ స్వర్గం మూవీలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.