Hyderabad, ఏప్రిల్ 4 -- Perusu OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు నిత్యం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అలా ఓటీటీలోకి సరికొత్త తమిళ అడల్ట్ కామెడీ డ్రామా చిత్రం రానుంది. అదే పెరుసు. తమిళం నాట రీసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అడల్ట్ కామెడీ డ్రామా జోనర్ మూవీ పెరుసు.

ఈ ఏడాది మార్చి 14న థియేటర్లలో విడుదైలన పెరుసు మూవీకి ఇలాంగో రామ్ దర్శకత్వం వహించారు. ఇలాంగో రామ్, బాలాజీ జయరామ్ కథ అందించారు. అయితే, ఇదివరకు ఇలాంగో రామ్ తెరకెక్కించిన టెంటిగో అనే శ్రీలంకన్ మూవీ ఆధారంగా పెరుసు చిత్రాన్ని రూపొదించారు. కార్తికేయన్ సంతానం, హర్మన్ బేవజా, హిరణ్య పెరెరా నిర్మాతలుగా వ్యవహరించారు.

పెరుసు సినిమాలో రియల్ లైఫ్ బ్రదర్స్ అయిన హీరో వైభవ్, యాక్టర్ సునీల్ రెడ్డి నటించారు. అది కూడా అన్నదమ్ముల్లుగే ఈ రియల్ లైఫ్ బ్రదర్స్ యాక్ట్ చేయడం విశేషం. వీరిద్దరితోపా...