Hyderabad, ఫిబ్రవరి 11 -- OTT Bold Web Series: బోల్డ్ మూవీస్, వెబ్ సిరీస్ కు కేరాఫ్ అయిన ఓటీటీ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్. ఈ ఓటీటీలోకి ఇప్పుడు అలాంటిదే మరో వెబ్ సిరీస్ రాబోతోంది. దీని పేరు ప్యార్ కా ప్రొఫెసర్ (Pyaar Ka Professor). తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 12) ఈ సిరీస్ ట్రైలర్ ను ఆ ఓటీటీలో రిలీజ్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా యువ ప్రేక్షకులకు ఈ గిఫ్ట్ ను ఇవ్వనుంది.

ప్యార్ కా ప్రొఫెసర్ పేరుతో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ బాడీ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ రాత్రి పూట యువకులకు అమ్మాయిలను ఎలా పడేయాలో చెబుతుంటాడు. ఓ అమ్మాయి మనకు పడిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో కూడా వాళ్లకు వివరిస్తుంటాడు.

అలాంటి యువకుడి చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది. ఈ ప్యార్ కా ప్రొఫెసర్ వెబ్ సిరీస్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి...