Hyderabad, మార్చి 9 -- 3 Roses Season 2 OTT Streaming Teaser Release: తెలుగులో బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చాలా తక్కువ. అయితే, గత కొంతకాలంగా టాలీవుడ్‌లోనూ బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెలుగులో వచ్చిన బోల్డ్ కామెడీ వెబ్ సిరీసే 3 రోజెస్.
టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన 3 రోజెస్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 2021లో ఓటీటీ రిలీజ్ అయిన 3 రోజెస్ మంచి రెస్పాన్సే అందుకుంది. పాయల్ రాజ్‌పుత్ హాట్‌నెస్, పూర్ణ కామెడీ, ఈషా రెబ్బ గ్లామర్‌తో 3 రోజెస్ క్లిక్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా 3 రోజెస్ సీజన్ 2 రానుంది.
ఇదివరకే 3 రోజెస్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మరోసారి ముగ్గురు అమ్మాయిలు ప్రేమకథలను బోల్డ్‌గా చెప్పనున్నారు. ఈ సీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.