Hyderabad, మార్చి 24 -- Malena OTT Streaming After 25 Years: ఓటీటీలో ఈ మధ్య థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజులలోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అది ఎలాంటి కంటెంట్ సినిమా అయినా ఓటీటీ రిలీజ్‌కు ఎలాంటి అంతరాయం ఉండట్లేదు. అందుకే బోల్డ్, అడల్ట్ వంటి కంటెంట్ ఉన్న సినిమాలు సైతం ఎంచక్కా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

దీంతో 25 ఏళ్లకు ముందు థియేటర్లలో రిలీజ్ అయిన బోల్డ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమానే మలేనా. 2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేట్రికల్ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మలేనా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి మలేనా సినిమాలో టైటిల్ రోల్ పోషించింది.

అప్పట్లో ఈ సినిమా సంచలనంగా మారింది. ఎందుకంటే మలేనాలో మోనికా బెల్లూచి న్యూడ్ సీన్స్, శృంగార సన్నివేశాలలో నటించింద...