Hyderabad, ఏప్రిల్ 19 -- Cosmic Sex OTT Release: ఓటీటోలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో విభిన్న జోనర్ మూవీస్ ఉంటాయి. అయితే, ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ జోనర్స్‌నే ఇష్టపడుతుంటారు. వీటి తర్వాత కాస్తా ఇంట్రెస్ట్ చూపించే జోనర్ ఏమైనా ఉందా అంటే రొమాంటిక్ లేదా బోల్డ్ థ్రిల్లర్స్.

కొన్ని రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాల్లో సీన్స్ బోల్డ్‌గా ఉన్న కథా, కథనం ఆకట్టుకోవడమో, లేదా సందేశాత్మకంగా తెరకెక్కించడం వంటివి జరుగుతుంటాయి. అలా ఇటీవల కాలంలో కొన్ని బోల్డ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. అయితే, ఓటీటీలో మరో బోల్డ్ థ్రిల్లర్ మూవీ కూడా సజెషన్ కింద చూసేలా ఉంది. ఆ సినిమానే కాస్మిక్ సెక్స్ (Cosmic Sex Movie).

కాస్మిక్ సెక్స్ ఒక ఆర్ట్ హౌజ్ బెంగాలీ మూవీ. డ్రామా, రొమాన్స్, న్యూడ్ సీన్స్...