Hyderabad, ఏప్రిల్ 7 -- Best OTT Movies This Week Telugu: ఓటీటీలో గత వారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు రోజుల్లోనే 22 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 ఇతర ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చిన ఆ 22 సినిమాలు, వాటి జోనర్స్, అందులో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 3

టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

లవ్‌యాపా (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 4

డేవిడ్ బ్లెయిన్ డు నాట్ అటెంప్ట్ (అమెరికన్ రియాలిటీ అడ్వెంచర్ షో)- ఏప్రిల్ 6

14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో (తెలుగు )- ఏప్రిల్ 4

ది బాండ్స్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్...