Hyderabad, మార్చి 23 -- OTT Play Awards 2025 Winners List: అన్ని ఓటీటీలోని సినిమాలను, వెబ్ సిరీస్‌లను, షోలను ఒకేదాంట్లో అందించే ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే యాప్. ఇండియాలో పాపులర్ అయిన ఈ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే 2025 అవార్డ్స్ మార్చి 22న ముంబైలో అట్టహాసంగా జరిగాయి. "ఒకే దేశం-ఒకే అవార్డ్" అంటూ సాగిన ఓటీటీ ప్లే 2025 మూడో ఎడిషన్ అవార్డ్స్‌లో విజేతలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

ఉత్తమ చిత్రం- గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)

ఉత్తమ దర్శకుడు (సినిమా)- ఇంతియాజ్ (అలీ అమర్ సింగ్ చంకీలా)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అనుపమ్ ఖేర్ (విజయ్ 69, ది సిగ్నేచర్)

ఉత్తమ నటుడు (పాపులర్)- మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్ చిత్రం)

ఉత్తమ నటి (క్రిటిక్స్)- పార్వతి తిరువోత్తు (మనోరథంగల్)

ఉత్తమ నటి (పాపులర్)- కాజోల్ (దోపత్తి)

ఉత్తమ విలన్- సన్నీ కౌశల్ (ఫిర...