Hyderabad, మార్చి 3 -- OTT Adventure Comedy: ఓటీటీలోకి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ఇంగ్లిష్ అడ్వెంచర్ కామెడీ మూవీ తెలుగులో రాబోతోంది. ఎప్పుడో 2019లో ఇండియాలో రిలీజైన ఈ సినిమాను ఆరేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొస్తుండటం విశేషం. ఆహా వీడియో ఓటీటీలో ఈ మూవీ రానుంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఇది.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన మూవీ ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ (The Extraordinary Journey Of the Fakir). ఈ సినిమా జూన్ 21, 2019లో ఇండియాలో రిలీజైంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ ను సోమవారం (మార్చి 3) తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. "ఓ ఎక్ట్స్రార్డినరీ జర్నీ, ఓ మరచిపోలేని అడ్వెంచర్. ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ త్వరలోనే ఆహా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.