Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Action Thriller: ఓ ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రపంచ దేశాధినేతల సదస్సుపై ఉగ్రదాడి నేపథ్యంలో సాగే ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 10) స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉండటం విశేషం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు జీ20. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మొత్తాన్ని సౌతాఫ్రికాలో చిత్రీకరించారు. "ఆమెనే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడామెనే ముప్పుగా మారింది" అనే క్యాప్షన్ తో ఈ జీ20 మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రైమ్ వీడియో వెల్లడించింది. కొత్త ఒరిజినల్ మూవీ అంటూ ఈ జీ20ని ఆ ఓటీటీ పరిచయం చేసింది.
జీ20 మూవీని పాట్రిసియా రెగెన్ డైరెక్ట్ చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.