Hyderabad, ఫిబ్రవరి 8 -- Razakar OTT Trending With 50 Million Minutes Plus Views: ఓటీటీలో ఇటీవల కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఓటీటీ రిలీజ్ అయిన చాలా రోజులకు కూడా టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్‌తోపాటు హిస్టారికల్ మూవీస్ కూడా ఓటీటీ తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.

అలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి ఇప్పటికీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోన్న సినిమా రజాకార్. యాంకర్ అనసూయ భరద్వాజ్, పాపులర్ యాక్టర్ బాబీ సింహ, గ్లామరస్ హీరోయిన్ వేదిక, అనిష్క త్రిపాఠి, సీనియర్ హీరోయిన్ ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు.

రజాకార్ సినిమాకు యాట సత్యనారాయణ దరకత్వం వహించారు. 1940 దశకంలో రజాకార్లు స...