భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఓటీటీని షేక్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ '3 రోజెస్' సీజన్ 2. ఈ సిరీస్ లోని సీజన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొట్టింది. ఇప్పుడీ ఈ సీజన్ సినిమాగా మారి నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.
బోల్డ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 సినిమాగా రాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా వీడియో ఓటీటీలో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో ఇవాళ (ఫిబ్రవరి 12) అనౌన్స్ చేసింది.
''ఈ వాలెంటైన్స్ డే రోజు మేం రోజెస్ ఇవ్వట్లేదు. బోల్డ్ స్టోరీలను రిలీజ్ చేస్తున్నాం. 3 రోజెస్ సీజన్ 2 ది మూవీ ఫిబ్రవరి 14న ఆహాలో రిలీజ్ కానుంది'' అని ఎక్స్ లో ఆహా వీడియో పోస్టు చేసింది.
ఆహా ఒరిజినల్ సిరీస్ గా ఓట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.