భారతదేశం, మార్చి 15 -- తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీపై క్రేజ్ విపరీతంగా ఉంది. యాక్షన్ చిత్రాలతో వరుస బ్లాక్‍బస్టర్లు కొడుతున్న లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. తెలుగు స్టార్ హీరో కింగ్ నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇంత హైప్ ఉన్న ఈ కూలీ మూవీకి ఓటీటీ డీల్ భారీగా జరిగినట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ హక్కులు ఏకంగా రూ.120కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. చాలా క్రేజ్ ఉండటంతో ఈ కూలీ చిత్రానికి ఆ రేంజ్‍లో ఇచ్చేందుకు ప్రైమ్ వీడియో ముందుకు వచ్చింది.
కూలీ చిత్రం నుంచి గతంలోనే ఓ టీజర్ వచ్చింది. ఈ సినిమా గోల్డ్ స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.