Hyderabad, ఏప్రిల్ 27 -- Dead Boy Detectives OTT Release: ఓటీటీల్లో అనేక రకాల, విభిన్నమైన జోనర్స్, కాన్సెప్ట్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్, ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా టిల్లు స్క్వేర్ సినిమాలు ఓటీటీల్లో ఇప్పుడు సందడి చేస్తున్నాయి.

ఇక మలయాళ సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, తాజాగా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ కాకుండా హాలీవుడ్ నుంచి సరికొత్త డిఫరెంట్ జోనర్‌లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇందులో దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాయి. మరణాంతరం ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్న ఇద్దరు టీనేజర్ గోస్ట్స్ క్రైమ్‌మై ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కొత్తగా ఉం...