Hyderabad, ఫిబ్రవరి 2 -- OTT Trending Movie: ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు అభిరుచులు మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా కథ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, థ్రిల్లింగ్ సీన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలుస్తున్నాయి.

కానీ, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. రెగ్యులర్ ఆడియెన్స్‌ మెచ్చకపోయినప్పటికీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఇలాంటి సినిమాలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అలాంటి ఓ ప్లాప్ మూవీనే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా ఓటీటీ రిలీజ్ రోజునే టాప్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇండియాలోని టాప్ 10 సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో ప్లేస్ సంపాదించుకుంది. థియేటర్లలో మెచ్చని ఈ సినిమ...